మెగా అలమ్ని మీట్
రేపు అనగా 29-12-2013 ఆదివారం సేథ్ రామ్ నారాయణ్ కేడియా ప్రభుత్వ డిగ్రీ కాలేజి చరిత్ర లో మరపు రాని రోజుగా నిలువ బోతున్నది. మెగా అలమ్ని మీట్ కు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి . దాదాపు మూడువేల పూర్వ విద్యార్థులు ఇందులో పాలు పంచుకొంటారని అంచనా. కాబట్టి పూర్వ విద్యార్థులకు ఇదే మా స్వాగతం. మీ పాత మిత్రులను కలుసుకోవడానికి, పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. తప్పక విచ్చేయండి. మీకు చదువు చెప్పి మీ భవిష్యత్తుకు బాటలు వేసిన మీ గురువులు కూడా ఇందులొ పాల్గొంటారు.మీ అభిప్రాయాలను alumni.srnk@gmail.com కు పంపండి.
ఇట్లు
మీ ఆగమనాభిలాషి
ప్రిన్సిపాల్
No comments:
Post a Comment