ప్రియమైన పూర్వ విధ్యార్దులారా !
మీరు చదువుకున్న కాలేజీని పలకరించి చాలా రోజులయ్యింది. మీ వ్యక్తిత్వ వికాసానికి, మీ జీవనోపాధికి తోడ్పడిన మీ ప్రియమైన సేఠ్ రామ్ నారాయణ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీ రాక కోసం ఎదురుచూస్తున్నది. మీరు ఈ కాలేజికి ఎంతో కొంత రుణ పడి ఉన్నారన్న విషయం మర్చిపోరాదు. ముందు తరాలకు ఈ కాలేజీని ఇంకా దిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. రండి ఈ కాలేజీ అభివృద్ధిలో మన వంతు పాత్రను నిర్వ్వహిద్దాం. మీరు మాతో ముచ్చటించడానికి , సలహాలు సూచనలు పంపడానికి మా చిరునామా. alumni.srnk@gmail.com

No comments:
Post a Comment