Sunday, 8 March 2015

     The alumni meet held on 08/03/2015 .The participants are Principal Sri K.Pradeep kumar Garu , Sri R.Bhagavan Reddy garu , Sri D.Mahender (precident) , Sri Manda Praveen , Smt V.Sujatha garu ,Smt B.Nagarani.
    The following have been resolved :
       1.Blog Maintainance -B.Nagarani
       2.The Alumni has come forward to help in starting new Add On/certificate courses.
       3.The Alumni will pursue registration process of Alumni Association.
       4.The Alumni members came forward to donate water cooler
       5.The Alumni will play active role in identifying the local problems and to bring to the notice                  of  the institution.
ప్రియమైన పూర్వ విధ్యార్దులారా !

మీరు చదువుకున్న కాలేజీని పలకరించి చాలా రోజులయ్యింది.  మీ వ్యక్తిత్వ వికాసానికి, మీ జీవనోపాధికి తోడ్పడిన మీ ప్రియమైన సేఠ్ రామ్ నారాయణ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీ రాక కోసం  ఎదురుచూస్తున్నది.  మీరు ఈ కాలేజికి ఎంతో కొంత రుణ పడి ఉన్నారన్న విషయం  మర్చిపోరాదు. ముందు తరాలకు ఈ కాలేజీని ఇంకా దిద్దాల్సిన  బాధ్యత మనపై ఉంది. రండి ఈ కాలేజీ అభివృద్ధిలో మన వంతు పాత్రను నిర్వ్వహిద్దాం. మీరు మాతో  ముచ్చటించడానికి , సలహాలు సూచనలు పంపడానికి మా చిరునామా. alumni.srnk@gmail.com

Thursday, 24 July 2014

Dear Alumni

First tine in the history of SRNK Govt. Degree College, Banswada, we are conducting an Orientation cum Induction Program for First  Year students on 31-07-2014. Hon'ble Minister for Agriculture, Sri Pocharam Srinivas Reddy is likely to bless the occasion. I request at least few executive members of Alumni Association to attend the meeting and encourage newcomers. 

Sunday, 5 January 2014

Dear Alumni
First time in the history of SRNK GDC Banswada coaching classes for VRO(Village Revenue Officer) and VRA (Village Revenue Assistant)posts is planned from 6-1-2014 onwards.
Some of our community (Alumni) have come forward to offer free coaching.  The trend is welcome.  Interested Alumni may contact Sri Bhagavan Reddy.

Monday, 30 December 2013

srnk



వేలాది విద్యార్థులకు దారి చూపిన దాత మీకు ఇవే మా పూర్వ విద్యార్థుల నమస్సుమాంజలులు 

Mega Alumni Meet 2013

పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో ప్రసంగిస్తున్న దేశపతి శ్రీనివాస్ గారు, కాలేజి భూమి దాత సేఠ్  రామ్ నారాయణ్ ఖేడియా  తనయుడు శ్రీ రతన్ లాల్  ఖేడియా 


Friday, 27 December 2013

Mega Alumni Meet

 మెగా అలమ్ని మీట్     

        రేపు అనగా 29-12-2013 ఆదివారం సేథ్ రామ్ నారాయణ్ కేడియా  ప్రభుత్వ డిగ్రీ కాలేజి చరిత్ర లో మరపు రాని రోజుగా నిలువ బోతున్నది.  మెగా అలమ్ని మీట్ కు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి .  దాదాపు మూడువేల  పూర్వ విద్యార్థులు ఇందులో  పాలు పంచుకొంటారని అంచనా.  కాబట్టి పూర్వ విద్యార్థులకు ఇదే మా స్వాగతం.  మీ పాత మిత్రులను కలుసుకోవడానికి, పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.  తప్పక విచ్చేయండి.  మీకు చదువు చెప్పి మీ భవిష్యత్తుకు బాటలు వేసిన మీ గురువులు కూడా ఇందులొ పాల్గొంటారు. 
మీ అభిప్రాయాలను alumni.srnk@gmail.com కు పంపండి. 
                                                                                                                               ఇట్లు 
                                                                                                                    మీ  ఆగమనాభిలాషి
                                                                                                                             ప్రిన్సిపాల్